గులాబీ నేతలను అలెర్ట్ చేస్తున్న సీఎం కేసీఆర్ *Politics | Telugu OneIndia

2022-08-24 1,465

TRS president and Chief Minister KCR cautions party leaders ahed of CBI and ED focus on Telangana | తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ పెట్టాయని పేర్కొని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తుంది.
#cmkcr
#trs
#telangana
#CBI

Videos similaires